Posts

Showing posts from August, 2019
Image
1,539 Posts - High Court Government Jobs - Last Date 04 Sept Telangana High Court has issued a latest notification for  High Court  Government Jobs. Applications are invited for the post of Junior Assistant. Other details of like Education Qualification Details, Required Age Limit, Mode Of selection, Fee Details and How to Apply are given below. High Court Government  jobs Total NO. Posts - 1,539 Posts Last Date 04 Sept Organization Telangana High Court Type of Employment Govt Jobs Total Vacancies 1,539 Posts Location Telangana Post Name Junior Assistant Official Website www.hc.ts.nic.in Applying Mode Online Starting Date 05.08.2019 Last Date 04.09.2019 Details of Vacancies: Name Of the Posts Vacancies Junior Assistant 277 Office Subordinate 686 Typist 146 Process Server 127 Copyist 122 Field Assistant 65 Stenographer Gr III 54 Record Assistant 05 Examiner 57 Qualification Details: The candidates must have passed 8th, 1

ఆర్టికల్ 370 మీద 420 ప్రచారాలు

Image
ఆర్టికల్ 370 మీద 420 ప్రచారాలు ------------------------------------------ తాజా పరిణామాల నేపథ్యంలో... అందరూ తప్పక తెలుసుకోవాల్సినివి.. *అబద్ధ ప్రచారాలు-వాస్తవాలు*                        ఈ మధ్యన భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలను, వాటికి సంబంధిం చిన వాస్తవాలను తెలుసుకుందాం. *అబద్ధం -1* : ఆర్టికల్‌ 370 నెహ్రూ-షేక్‌ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం. *వాస్తవం* : ఆర్టికల్‌ 370 రాజ్యాంగం రచనా కాలంలోనే దానిలో పొందుపర్చబడి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి, అంటే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. *అబద్ధం -2* : భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఈ ఆర్టికల్‌ జమ్మూ-కాశ్మీర్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌లో, భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు. *వాస్తవ*ం : రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతానికి లేక రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది ఒక జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికే పరిమితం కాదు. అలాంటి సదుపాయా లు ఆర్టికల్‌ 371 ద్వారా అనేక ర