రేపే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు ప్రసాదం ప్రారంభం.








ప్రతి సంవత్సరం నిర్వహించే చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం 8వ తేదీ ఆరు గంటలకు సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభం కానున్నది.
8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని బత్తిన సోదరులు తెలిపారు.
కావున ఉబ్బసం దగ్గు శ్వాస సంబంధ మొదలైన వాటితో బాధపడేవారు ఈ యొక్క మందు వేసుకుని వాటి నుండి ఉపశమనం పొందగలరని వారు తెలిపారు.
ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ చేప మందు పంపిణీ ప్రసాదానికి వివిధ రాష్ట్రాల నుండి జనాలు వస్తున్నారు కావున ప్రభుత్వం వారికి తగిన ఏర్పాట్లను కూడా చేసింది కావున ప్రజలందరూ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది 

Comments

Popular posts from this blog

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

What is after SSC and Intermediate