Posts

Image
కానిస్టేబుల్ రాతపరీక్ష ఫలితాలు విడుదల.. Results link:  http://homen.tslprb.in/
Image
1,539 Posts - High Court Government Jobs - Last Date 04 Sept Telangana High Court has issued a latest notification for  High Court  Government Jobs. Applications are invited for the post of Junior Assistant. Other details of like Education Qualification Details, Required Age Limit, Mode Of selection, Fee Details and How to Apply are given below. High Court Government  jobs Total NO. Posts - 1,539 Posts Last Date 04 Sept Organization Telangana High Court Type of Employment Govt Jobs Total Vacancies 1,539 Posts Location Telangana Post Name Junior Assistant Official Website www.hc.ts.nic.in Applying Mode Online Starting Date 05.08.2019 Last Date 04.09.2019 Details of Vacancies: Name Of the Posts Vacancies Junior Assistant 277 Office Subordinate 686 Typist 146 Process Server 127 Copyist 122 Field Assistant 65 Stenographer Gr III 54 Record Assistant 05 Examiner 57 Qualification Details: The candidates must...

ఆర్టికల్ 370 మీద 420 ప్రచారాలు

Image
ఆర్టికల్ 370 మీద 420 ప్రచారాలు ------------------------------------------ తాజా పరిణామాల నేపథ్యంలో... అందరూ తప్పక తెలుసుకోవాల్సినివి.. *అబద్ధ ప్రచారాలు-వాస్తవాలు*                        ఈ మధ్యన భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలను, వాటికి సంబంధిం చిన వాస్తవాలను తెలుసుకుందాం. *అబద్ధం -1* : ఆర్టికల్‌ 370 నెహ్రూ-షేక్‌ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం. *వాస్తవం* : ఆర్టికల్‌ 370 రాజ్యాంగం రచనా కాలంలోనే దానిలో పొందుపర్చబడి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి, అంటే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. *అబద్ధం -2* : భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఈ ఆర్టికల్‌ జమ్మూ-కాశ్మీర్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌లో, భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు. *వాస్తవ*ం : రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతానికి లేక రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది ఒక జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికే ...

2 ,370 Posts - Navodaya Vidyalaya Samiti - NVS Recruitment (All India Can Apply) - Last Date 09 Aug

Image
Navodaya Vidyalaya Samiti (NVS) has issued a latest notification for   NVS . Applications are Invited for the post of 2370 Teaching & Non – Teaching. Other details of like Education Qualification Details, Required Age Limit, Mode Of selection, Fee Details and How to Apply are given below… NVS Sarkari Naukri Total NO. Posts - 2,370 Posts Last Date 09 Aug Organization Navodaya Vidyalaya Samiti Type of Employment Central Govt Jobs Location All Over India Post Name Teaching & Non – Teaching Official Website www.navodaya.gov.in Applying Mode Online Starting Date 10.07.2019 Last Date 09.08.2019 Details of Vacancies: Assistant Commissioner (Group-A) – 05 Post Graduate Teachers (PGTs) (Group-B) – 430 Trained Graduate Teachers (TGTs) (Group-B) – 1154 Miscellaneous Category of Teachers (Group-B) – 564 Female Staff Nurse (Group B) – 55 Legal Assistant (Group C) – 01 Catering Assistant (Group C) – 26 Lower Division Clerk (Group C)...
Image
ఎక్కువ.. ఎందుకిలా? Missing Cases in Telangana: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మనుషులు మాయం అయిపోతున్నారు  అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్‌ ఉదంతం ఇంకా మరుగునపడకముందే పెరిగిపోతున్న అదృశ్యం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మనుషులు మాయం అయిపోతున్నారు. హాజీపూర్ ఉదంతం సహా ఎన్నో ఘటనల్లో ఎంతో మంది కనిపించడం లేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. మాయమైపోతున్న వారిలో ఎక్కువ మంది యువతులే కావడం గమనార్హం. ఈనాడు పత్రిక కథనం ప్రకారం.. రాష్ట్రంలో సగటున రోజుకు 60 మంది వరకు అదృశ్యమైపోతున్నారు. ఈ నెలలో 9వ తేది వరకు 545 మంది కనిపించకుండా పోయారు. ఇవి పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు మాత్రమే. వీరిలో సగం మందికి పైగా రాజధాని పరిసరాలకు చెందిన వారేనట. ఇంతమంది ఎందుకు అదృశ్యమవుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది బాధితుల కుటుంబ సభ్యులనే కాదు పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80...
Image
TS EAMCET result 2019 released just know The results will be available on eamcet.tsche.ac.in Over 2.17 lakh had appeared for the exam As per the latest updates available, the  Telangana EAMCET 2019 result  will be announced around 12.30 PM on the official website of the test - eamcet.tsche.ac.in. WEBSITE:eamcet.tsche.ac.in The students who appeared for the  TS EAMCET 2019  examination can visit the official website of the exam to check and download their result and score card. This year, over 2.17 lakh candidates appeared for the Telangana EAMCET which was conducted from May 3, 2019. While the exam for the engineering stream candidates was held between May 3 and May 6, for agriculture and pharmacy (AM) stream exam was conducted on May 8 and May 9. JNTU had made elaborate arrangements to conduct the online exam for the second consecutive year. TS EAMCET 2019 was held in 18 test zones and 94 test centres...
Image
రేపే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు ప్రసాదం ప్రారంభం. ప్రతి సంవత్సరం నిర్వహించే చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం 8వ తేదీ ఆరు గంటలకు సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభం కానున్నది. 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని బత్తిన సోదరులు తెలిపారు. కావున ఉబ్బసం దగ్గు శ్వాస సంబంధ మొదలైన వాటితో బాధపడేవారు ఈ యొక్క మందు వేసుకుని వాటి నుండి ఉపశమనం పొందగలరని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ చేప మందు పంపిణీ ప్రసాదానికి వివిధ రాష్ట్రాల నుండి జనాలు వస్తున్నారు కావున ప్రభుత్వం వారికి తగిన ఏర్పాట్లను కూడా చేసింది కావున ప్రజలందరూ యొక్క సదుపాయాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది