Posts

DRDO Recruitment

Image
Last Date 30 April Employment Type:   Central Govt Jobs Total No. of Vacancies:  Various Job Location:  Delhi Name of the Post:  Junior Research Fellowship Qualification: Applicants who have  Completed M. Pharm or equivalent  from a recognized Institute for  DRDO – INMAS Sarkari Naukri 2019 . Age Limit: As per Notification 2019 Pay Scale:  Rs 25,000/- Selection Procedure: Interview How to Apply: Eligible & Interested candidates can download the Notification & Application form on the Official website page at  www.drdo.gov.in  DRDO – INMAS Sarkari Naukri 2019. Instructions to Apply: "8143459509"   SEND "HI job " FOR GETTING FREE SARKARI NAUKRI ALERT ON WHATSAPP. Eligible Applicants advised to Download and read DRDO – INMAS Job notification to get aware of recruitment schedule and venue from the official website. Applicants must reach...

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు మే 2వరకు పెంపు

Image
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మళ్లీ పొడిగించింది. దీంతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.  ఫీజు చెల్లింపునకు మొదట ఈనెల 27వ తేదీ వరకు గడువు విధించిన బోర్డు.. ఆతర్వాత ఈ నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించింది. అయితే, గడువు ఇవాళ్టితో ముగిసే సమయంలో.. ఆదివారం (28వ తేదీన) రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ దరఖాస్తునకు ఏర్పాటు చేసిన కౌంటర్లు పనిచేయకపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.  దీంతో మరోసారి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 2వ తేదీ వరకు పొడిగించింది.

హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ:

Image
హైదరాబాద్: హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో జె.ఎన్.టి.యు దగ్గర్లోని మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గోపినాథ్రెడ్డి చిక్కడపల్లి కళాంజలి ప్రెస్ మరియు  జే ఎన్ టి యు ట్రాఫిక్ అధికారులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. హెల్పింగ్ హాండ్స్ చేస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు అభినందించారు. అదేవిధంగా హెల్పింగ్ అండ్ సమాజానికి చేస్తున్న సేవ గురించి వారు ఎంతో కొనియాడారు. హెల్పింగ్ హాండ్స్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను గురించి తెలుసుకొని వెంకటరామిరెడ్డి గారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు 

ఇంటర్ ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు:

Image
ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో కేసు విచారణ జరిగింది. నీ వైపు నుండి వాదనలను విన్న హైకోర్టు ఈ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చెరువులను వివరించవలసినదిగా కోరారు అయితే తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికె ఈ యొక్క అవకతవకలకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తునాo అని వివరించింది. ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్ధుల యొక్క నీ వెరిఫికేషన్ మరియు రివల్యూషన్నో ఉచితంగా జరుపుతున్నట్లు ప్రభుత్వ తరఫున లాయర్ హై కోర్టుకు విన్నవించారు. మే 8వ తేదీ లోపు ఈ ఒక్క ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు విన్నవించారు. వేసవి సెలవులు అయినప్పటికీ హై కోర్ట్ మే 8వ తేదీన పనిచేస్తుందని కావున మీ 8వ తేదీ మధ్యాహ్నం లోపు ఒక ప్రక్రియను పూర్తిచేసి హైకోర్టు  ముందు ఉంచవలసిందిగా కోరింది. తదుపరి విచారణను మే 8వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా  వేసింది.

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి:

Image
 తెలంగాణలో ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలతో విద్యార్థులు చనిపోతున్నారు. ఇప్పటికే 20 మంది విద్యార్థులకు పైగా చనిపోయారు ఈరోజు ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజాగా మరో  ఇంటర్ విద్యార్థిని  ఆత్మహత్య చేసుకుంది. కోనరావుపేట మండలం పట్టి మల్ల కు చెందిన లావణ్య అనే విద్యార్థిని ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఒక్క సంఘటన తో ఆ గ్రామం మొత్తం విషాదంలో మునిగి పోయింది.

తాజాగా విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీలు:

Image
తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షలు యొక్క టైం టేబుల్ విడుదలయ్యింది . మరిన్ని వివరాలకు కింద కనబడుతున్న డాక్యుమెంట్ లో చూడగలరు.
Image
PMBJP పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో  ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం  ప్రధాన మంత్రి జన ఔషధీ పరియోజన పథకంలో లో  భాగంగా  తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే యువతీ యువకులు క్రింద ఇచ్చిన PDF లో ఖాళీలు చూసి వాటికి తగ్గ అర్హతలు మీలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్ ఏమీ లేదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు. మీకు ఒక ఉద్యోగానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క బయోడేటా కింద పొందుపరిచిన అడ్రస్కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపగలరు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద పొందుపరచిన నెంబర్కు  కాల్ చేసి మీయొక్క సందేహాలు తీర్చుకో వచ్చును.