PMBJP పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో  ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం 


ప్రధాన మంత్రి జన ఔషధీ పరియోజన పథకంలో లో  భాగంగా  తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీలు ఏర్పడ్డాయి.

ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే యువతీ యువకులు క్రింద ఇచ్చిన PDF లో ఖాళీలు చూసి వాటికి తగ్గ అర్హతలు మీలో ఉంటే అప్లై చేసుకోవచ్చు.

ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్ ఏమీ లేదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు.

మీకు ఒక ఉద్యోగానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు.

మీ యొక్క బయోడేటా కింద పొందుపరిచిన అడ్రస్కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపగలరు.

మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద పొందుపరచిన నెంబర్కు  కాల్ చేసి మీయొక్క సందేహాలు తీర్చుకో వచ్చును.



Comments

Popular posts from this blog

Worldwide Live Corona Upadated cases