హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ:



హైదరాబాద్: హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో జె.ఎన్.టి.యు దగ్గర్లోని మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గోపినాథ్రెడ్డి చిక్కడపల్లి కళాంజలి ప్రెస్ మరియు  జే ఎన్ టి యు ట్రాఫిక్ అధికారులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.
హెల్పింగ్ హాండ్స్ చేస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు అభినందించారు.
అదేవిధంగా హెల్పింగ్ అండ్ సమాజానికి చేస్తున్న సేవ గురించి వారు ఎంతో కొనియాడారు.
హెల్పింగ్ హాండ్స్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను గురించి తెలుసుకొని వెంకటరామిరెడ్డి గారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు 

Comments

Post a Comment

Popular posts from this blog

What is after SSC and Intermediate

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.