తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి:


తెలంగాణలో ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలతో విద్యార్థులు చనిపోతున్నారు.
ఇప్పటికే 20 మంది విద్యార్థులకు పైగా చనిపోయారు
ఈరోజు ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజాగా మరో  ఇంటర్ విద్యార్థిని  ఆత్మహత్య చేసుకుంది.
కోనరావుపేట మండలం పట్టి మల్ల కు చెందిన లావణ్య అనే విద్యార్థిని ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఒక్క సంఘటన తో ఆ గ్రామం మొత్తం విషాదంలో మునిగి పోయింది.

Comments

Popular posts from this blog

Geological Survey Of India Telangana Region Notification Released

What is after SSC and Intermediate

ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ ఎలా పొందాలి