ఇంటర్ ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు:
ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో కేసు విచారణ జరిగింది.
నీ వైపు నుండి వాదనలను విన్న హైకోర్టు ఈ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చెరువులను వివరించవలసినదిగా కోరారు అయితే తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికె ఈ యొక్క అవకతవకలకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తునాo అని వివరించింది.
ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్ధుల యొక్క నీ వెరిఫికేషన్ మరియు రివల్యూషన్నో ఉచితంగా జరుపుతున్నట్లు ప్రభుత్వ తరఫున లాయర్ హై కోర్టుకు విన్నవించారు.
మే 8వ తేదీ లోపు ఈ ఒక్క ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు విన్నవించారు.
వేసవి సెలవులు అయినప్పటికీ హై కోర్ట్ మే 8వ తేదీన పనిచేస్తుందని కావున మీ 8వ తేదీ మధ్యాహ్నం లోపు ఒక ప్రక్రియను పూర్తిచేసి హైకోర్టు ముందు ఉంచవలసిందిగా కోరింది.
తదుపరి విచారణను మే 8వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
Comments
Post a Comment