ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు మే 2వరకు పెంపు





తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మళ్లీ పొడిగించింది. దీంతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.
 ఫీజు చెల్లింపునకు మొదట ఈనెల 27వ తేదీ వరకు గడువు విధించిన బోర్డు.. ఆతర్వాత ఈ నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించింది. అయితే, గడువు ఇవాళ్టితో ముగిసే సమయంలో.. ఆదివారం (28వ తేదీన) రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ దరఖాస్తునకు ఏర్పాటు చేసిన కౌంటర్లు పనిచేయకపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
 దీంతో మరోసారి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 2వ తేదీ వరకు పొడిగించింది.

Comments

Popular posts from this blog

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

What is after SSC and Intermediate