మౌలాన ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ లో ఉచిత నెట్ శిక్షణ

హైదరాబాద్  మౌలాన ఆజాద్ నేషనల్  యూనివర్సిటీ లో ఉచిత నెట్ శిక్షణ:

మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉచిత  నెట్ శిక్షణ ఇవ్వనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మరియు ప్రొఫెసర్ ఆయుబ్ ఖాన్  యొక్క ఒక ప్రకటనలో తెలిపారు.
యూనివర్సిటీ లో ఏర్పాటుచేసిన కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఈ యొక్క శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ఉన్నత విద్యను సవాళ్లను అధిగమించేందుకు నెట్ శిక్షణ ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు.
కావున విద్యార్థులందరూ ఈ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

Comments

Popular posts from this blog

Worldwide Live Corona Upadated cases