తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరి ఇంటర్ పరీక్ష జేఈఈ పరీక్ష ఒకే రోజు

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరి
ఇంటర్ పరీక్ష జేఈఈ పరీక్ష ఒకే రోజు

తెలంగాణ ఇంటర్ బోర్డు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు.
ఒకపక్క మే 27వ తేదీన జేఈఈ మెయిన్ పరీక్ష ఉందని తెలిసిన ఆ రోజు ఎగ్జామ్ పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు ఒకే రోజున రెండు పరీక్షలు ఎలా రాయాలి.
అని దిగులు చెందుతున్నారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు లేదా అనుభవంలేక చేస్తున్నారో పదే పదే తప్పు మీద తప్పు చేస్తున్నారు అని తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Comments

Popular posts from this blog

Geological Survey Of India Telangana Region Notification Released

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.