ఇంటర్ ఫెయిల్ అవడంతో గన్ తో కాల్చుకున్న తెలంగాణ ఇంటర్ విద్యార్థి

ఇంటర్ ఫెయిల్ అవడంతో గన్ తో కాల్చుకున్న తెలంగాణ ఇంటర్ విద్యార్థి:

ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి గన్ తో కాల్చుకుని చనిపోయాడు.
సోహైల్ అనే విద్యార్థి డబుల్ బ్యారెల్ గన్ తో పాయింట్  బ్లాక్లో కాల్చుకున్నాడు అని పోలీసులు స్పష్టం చేశారు.
 ప్రస్తుతం అతను IIT కి  ప్రిపేర్ అవుతున్నాడు.
ఇంటర్లో ఫెయిలు అయ్యానని మనస్తాపంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోహెల్ తండ్రి  ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.
ప్రస్తుతం అతను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్ళు మిత్రులు విషాదంలో మునిగిపోయారు 

Comments

Popular posts from this blog

What is after SSC and Intermediate

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.