ప్రధానమంత్రి జన ఔషధీ పరియోజన మెడికల్ హాల్ స్థాపనకు అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు:

భారత్ ప్రభత్వం *ప్రదాన మంత్రి భారతీయ జన ఔషద పరియోజన* అనే పథకంను  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన జన ఔషద పథకం ద్వారా ప్రజలకి అతి తక్కువ ధరలో మందులు అమ్మడానికి కృషి చేస్తున్నారు.

                  ఈ పథకం *సౌత్ క్లినిక్ సొసైటి* వారి అధ్వర్యంలో జన ఔషద మెడికలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ సొసైటి కి అందించడం జరుగుతుంది. జన ఔషద మెడికలను ప్రధాన గ్రామలో , మండల కేంద్రంలో మరియు పట్టణ ప్రాంతాలలో  పెట్టుకోవడానికి ఆసక్తి గలవారికి ఈ సొసైటి ప్రోత్సహస్తుంది.

మరియు ప్రదాన మంత్రి భారతీయ జన ఔషద పరియోజన లో ఉద్యోగ అవకాశాలు కూడా వేయడం జరిగింది.

 మీరు ఈ క్రింది చిరునామాకు సంప్రదించండి.

వివరాల కొరకై
------------------------
సౌత్ క్లినిక్ సొసైటి
ఆంధ్ర బ్యాంక్ వెనుక,
శక్కర్ నగర్ X రోడ్ ,
బోధన్,
జిల్లా - నిజామాబాద్,
పిన్ కోడ్ - 503185.
సెల్ - 9701847583
         7794885848

Comments

Popular posts from this blog

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

What is after SSC and Intermediate