Posts

Showing posts from May, 2019

క్యాబినెట్ మంత్రులు వీరే 54 మంత్రుల శాఖ కేటాయింపుల వివరాలు ఇందులో ఉన్నాయి

Image
Cabinet ministers NAME OF MINISTER PORTFOLIO Narendra Modi Ministry of personnel, public grievances and pensions Department of atomic energy Department of space All important policy issues and all other portfolios  not allocated to any minister Rajnath Singh Minister of defence Amit Shah Minister of home affairs Nitin Gadkari Minister of road transport and highways Minister of micro, small and medium enterprises D V Sadananda Gowda Minister of chemical and fertilizers Nirmala Sitharaman Minister of finance Minister of corporate affairs Ram Vilas Paswan Minister of consumer affairs, food and public distribution Narendra Singh Tomar Minister of agriculture and farmers welfare Minister of rural development  Minister of panchayati raj Ravi Shankar Prasad Minister of law and justice Minister of communications Minister of electronics and information technology Harsimrat Kaur Badal Minister of food processing industries Thaawar Chand Gehlot Minister of social justice

ఎంపీ కిషన్ రెడ్డి విద్యార్థుల కోసం చేస్తున్న కృషిని అందరూ మెచ్చుకుంటున్నారు పుస్తకాలు ముద్దు బొకేలు వద్దంటున్న సికింద్రాబాద్ ఎంపీ

Image
సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన జి.కిషన్ రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.  సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తనను అభినందించడానికి వస్తున్న మిత్రులు, కార్యకర్తలు, అభిమానులు.. ఫ్లవర్ బోకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని, వాటికయ్యే ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ బుక్స్ తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి అనూహ్య స్పందన వస్తోంది. ఒక్క పూటలోనే అనేక మంది వేలాది పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు. తన మనవిని మన్నించి పుస్తకాలు తీసుకువచ్చిన వారికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించిన తర్వాత విద్యార్థులకు పంపిణి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒక కొత్త ఒరవడికి పునాది వేస్తున్నా కిషన్ రెడ్డి గారిని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు మరి ఇతని చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాలని అంటున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో ఇలా సమాజానికి సేవ చేసే ఆలోచన వస్తే మన దేశం మరో బంగారు బావి నుంచి మార్చి అనడంలో ఎలాంటి సందేహం లేదు 

విడుదలైన ఇంటర్మీడియట్ రీ వెరిఫికేషన్ ఫలితాలు కొత్తగా 1137 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారుp

Image
విడుదలైన ఇంటర్మీడియట్ రీ వెరిఫికేషన్  ఫలితాలు కొత్తగా 1137 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు హైదరాబాద్‌: ఇంటర్‌ రీవెరిఫికేషన్ ఫలితాలపై ఉత్కంఠకు తెరపడింది. రీవెరిఫికేషన్‌లో మొత్తం 1137 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల్లో 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌ పూర్తి అయినట్టు బోర్డు వెల్లడించింది. ఇంకా 19, 788 జవాబు పత్రాల స్కానింగ్ పూర్తి కావాల్సి ఉందని వివరించింది. ఈ పత్రాల అప్‌లోడ్‌ ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేస్తామని బోర్డు తెలిపింది. రీవెరిఫికేషన్‌లో 585 మంది మొదటి సంవత్సరం,  552 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల జవాబు పత్రాలు వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది విద్యార్థులు చూసుకోగలరు. Website:  http://bie.telangana.gov.in/ ఇటీవల ఇంటర్ ఫలితాలు జరిగిన గందరగోళం గురించి అందరికీ తెలుసు అలా చేసే తప్పు మరి ఎప్పుడు జరుగుతుంది ఇంటర్ బోర్డు చాలా పకడ్బందీగా ఫలితాలు విడుదల చేసింది ఈ ఫలితాల కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి ఆ సాఫ్ట్ వేర్ తో ఫలితాలను ఒకటికి రెండు మార్లు సెట్ చేసి వె

తెలంగాణ ఇంటర్మీడియట్ రి వెరిఫికేషన్ మరియు రీ వ్యాల్యుయేషన్ మరో రెండు మూడు రోజుల్లో విడుదల కానున్నాయి.

Image
తెలంగాణ ఇంటర్మీడియట్ రి వెరిఫికేషన్ మరియు రీ వ్యాల్యుయేషన్  మరో రెండు మూడు  రోజుల్లో విడుదల కానున్నాయి. హైదరాబాద్‌: ఇంటర్‌ రీవెరిఫికేషన్ ఫలితాలపై ఉత్కంఠకు తెరపడింది. రీవెరిఫికేషన్‌లో మొత్తం 1137 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల్లో 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌ పూర్తి అయినట్టు బోర్డు వెల్లడించింది. ఇంకా 19, 788 జవాబు పత్రాల స్కానింగ్ పూర్తి కావాల్సి ఉందని వివరించింది. ఈ పత్రాల అప్‌లోడ్‌ ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేస్తామని బోర్డు తెలిపింది. రీవెరిఫికేషన్‌లో 585 మంది మొదటి సంవత్సరం,  552 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇటీవల ఇంటర్ ఫలితాలు జరిగిన గందరగోళం గురించి అందరికీ తెలుసు అలా చేసే తప్పు మరి ఎప్పుడు జరుగుతుంది ఇంటర్ బోర్డు చాలా పకడ్బందీగా ఫలితాలు విడుదల చేస్తున్నామని. ఈ ఫలితాల కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించి ఆ సాఫ్ట్ వేర్ తో ఫలితాలను ఒకటికి రెండు మార్లు సెట్ చేసి వెబ్సైట్లో ఉంచుతా   మంది  ఏమైనా సందేహాలు ఉంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు మెయిల్ చేయగలరు. Website

తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఫలితాల విడుదల

Image
తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఫలితాల విడుదల ఇటీవల తెలంగాణలో  ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు వాటి యొక్క రిజల్ట్స్ నిన్న ప్రకటించారు కావున విద్యార్థులు tslprb వెబ్సైట్లోకి వెళ్లి తమ యొక్క రిజల్ట్ చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారుతెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు మార్చి ఏమైనా సందేహాలుంటే రివల్యూషన్ పెట్టుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ చూడండి. Website :  https://www.tslprb.in/
Image
నిజామాబాద్ లో పసుపు  బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్: Nizambad mp darmapuri aravind signed on bond paper about turmeric board establishment in nizamabad నిజామాబాద్ లో పసుపు  బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్: పార్లమెంటు ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు అదేవిధంగా పసుపుతో పాటు మొక్కజొన్న చక్కెర మొదలయిన వాటికి కూడా మద్దతు ధర ప్రకటించేందుకు అన్ని సన్నాహాలు చేస్త అని తెలిపారు. అనుకున్నట్టుగానే నిజామాబాద్ ఎంపీ గా ధర్మపురి అరవింద్ గెలిచారు. ఒకవేళ తాను పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా వివరించారు. ప్రస్తుతం ఈ భాను పేపర్ ఎక్కడ చూసినా తెగ చక్కెర్లు కొడుతుంది.
Image
విడుదలైన తెలంగాణ  ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నోటిఫికేషన్. Assistant jobs notification released in Telangana.  విడుదలైన తెలంగాణ  ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నోటిఫికేషన్. Assistant jobs notification released in Telangana.  హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల నేషనల్ రీసెర్చ్జి జియోగ్రాఫికల్  ఇన్స్టిట్యూట్ (NGRI) లో 52 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ యొక్క ఉద్యోగులకు ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ పద్ధతి మరియు అకాడమిక్ skills వారు ఎంపిక చేస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసి వెళ్ళుటకు ఇదొక మంచి అవకాశం. విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాను వారు వెబ్సైట్లో వారి యొక్క వివరాలు రిజిస్టర్ చేసుకోగలరు మే 25వ తేదీ నుండి జూన్ 6 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని మీ యొక్క సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. విద్యా అర్హతలు మరియు జీవితం యొక్క వివరాలు చూడటానికి కింద వివరించిన వెబ్సైట్లో చూడగలరు. Website:  http://www.ngri.org.in/openings-at-ngri.p

తెలంగాణలో వాయిదా పడ్డ పాఠశాలల ప్రారంభ తేదీలు జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి

Image
 తెలంగాణలో వాయిదా పడ్డ పాఠశాలల ప్రారంభ తేదీలు జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా జూన్ 1 నుండి ప్రారంభం కావల్సిన పాఠశాలలను జూన్ 12 న  ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు._ _ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ రోజు ఉత్తర్వులు విడుదల చేశారు_ _కాగా పాఠశాలల పున: ప్రారంభ తేదీని వాయిదా వేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు కోరిన విషయం తెలిసిందే_  _తెలంగాణలో ఎండలు, వడగాడ్పులు తీవ్రంగా ఉన్నాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేసింది_
Image
విడుదలైన తెలంగాణ పార్లమెంట్   తుది  ఫలితాలు: Telangana Paliament Final Results Released తెలంగాణ తుది ఫలితం. * * 1 హైదరాబాద్ అససుద్దీన్ ఓవైసీ AIMIM. * * సికింద్రాబాద్ కిషన్ రెడ్డి బిజెపి * * 3 ఆదిలాబాద్ సోయామ్ బబురావ్ బిజెపి. * * 4 కరీంనగర్ బండి సంజయ్ బిజెపి. * * 5 నిజామాబాద్ అరవింద్ బిజెపి. * * 6 రంజిత్ రెడ్డి చేవెల్ల టిఆర్ఎస్ * * 7 నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్. * * 8 మల్కాజిగిరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్. * * 9 జహీరాబాద్ బిబి పాటిల్ టిఆర్ఎస్. * * 10 వరంగల్ పసునూరి దయాకర్ టిఆర్ఎస్. * * 11 మహబూబ్ నగర్ మన్నే శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్. * * 12 భోంగీర్ కోమాటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్. * * 13 ఖమ్మం నామా నాగేశ్వరరావు టిఆర్ఎస్. * * 14 మహబూబాబాద్ మలోత్ కవితా టిఆర్ఎస్. * * 15 మెదక్ కోఠా ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్. * * 16 నాగర్ కర్నూలు రామలు టిఆర్ఎస్. * * 17 పెడపల్లి బొలగుకుంట వెంకటేష్ టిఆర్ఎస్. * * తుది ఫలితం. * * TRS 8. * * AIMIM 1. * * బిజెపి 4. * * కాంగ్రెస్ 4. * * మొత్తం 17. * *Final result of Telang