తెలంగాణ టీ సేవ నోటిఫికేషన్ విడుదల:


తెలంగాణ టీ సేవ నోటిఫికేషన్ విడుదల:






తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడుతున్న టి సేవ ఏజెన్సీ పెట్టుకోడానికి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తుంది.
టి సేవా పెట్టుకోడానికి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి.
కావున టీ సేవ స్టార్ట్ చేయాలనుకునే యువకులు ,నిరుద్యోగులు, గృహిణి మహిళలు ఎవరైనా సరే ఈ ఒక్కటి సేవను ప్రారంభించవచ్చు ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు రిజిస్ట్రేషన్ ఫీజు లో 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు.
కావున టీ సేవ పెట్టాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు క్రింద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు.
ఈ యొక్క టి సేవలో బస్ టికెట, ఫ్లైట్ టికెట్, వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఆన్లైన్ రీఛార్జ్, మనీ ట్రాన్స్ఫర్, డిటిహెచ్ బిల్ ప్రభుత్వ ఉద్యోగాల అప్లై, ఆధార్ కార్డు సవరణలు పాన్ కార్డు అప్లై ఇలాంటివి మరెన్నో సర్వీసులు మీసేవ లో అందుబాటులో ఉన్నాయి.

Email:
Mobile9346390664, 9491778600
Website:tsevaonlinefranchise@gmail.com

https://rakshango.blogspot.com/2019/05/blog-post_3.html






Comments

Popular posts from this blog

Worldwide Live Corona Upadated cases