రేపే తెలంగాణ పదవ తరగతి ఫలితాలు ఉదయం 11:30 నిమిషాలకు



మే 13వ తేదీన 11:30 నిమిషాలకు తెలంగాణలో పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యే అవకాశముందని బోర్డు  యొక్క కార్యదర్శులు తెలియజేశారు.
ఇంటర్మీడియట్ ఫలితాలలో  జరిగిన అవకతవకలు పదవతరగతి లో  జరగకూడదని ఒకటికి రెండుసార్లు రీ వెరిఫికేషన్ చేసి ఫలితాలు విడుదల చేస్తున్నామని బోర్డు యొక్క అధికారులు తెలిపారు.
అదేవిధంగా ఫలితాలు విడుదల చేసిన రోజు ఒక ప్రత్యేక యాప్ ను కూడా విడుదల చేస్తున్నామని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఫలితాలలో ఏవైనా లోటుపాట్లు కనిపిస్తే ఆ యొక్క యాప్ లో తెలియజేయగలరని మనవి చేశారు.
మే 13వ తేదీన ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఫలితాలు విడుదల కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు.


Comments

Popular posts from this blog

Worldwide Live Corona Upadated cases