ఇంటర్ బోర్డు మరో సంచలన నిర్ణయం:





ఇంటర్ పలితాలలో  ఏర్పడిన అవకతవకలపై ఏర్పడిన త్రిసభ్య కమిటీ,
ఒక  సూచనను సూచించింది ఆ సూచన మేరకు బోర్డ్ కొత్త నిర్ణయం తీసుకుంది.
విద్యార్థుల రీ వెరిఫికేషన్  రీకౌంటింగ్ ఫలితాల ప్రక్రియలలో గ్లోబరీనా సంస్థతో  మరో స్వాతంత్ర కంప్యూటర్ శిక్షణా సంస్థ కలిసి పని చేయనుంది.
స్వాతంత్ర కంప్యూటర్ శిక్షణ సంస్థ ఎంపిక బాధ్యతలను
టీ ఎస్ టి ఎస్ కు అప్పగించినట్లు తెలియజేసింది.

Comments

Popular posts from this blog

What is after SSC and Intermediate

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.