తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఫలితాల విడుదల


తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఫలితాల విడుదల
ఇటీవల తెలంగాణలో  ఎస్సై మరియు కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు వాటి యొక్క రిజల్ట్స్ నిన్న ప్రకటించారు కావున విద్యార్థులు tslprb వెబ్సైట్లోకి వెళ్లి తమ యొక్క రిజల్ట్ చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారుతెలిపారు.
అదేవిధంగా విద్యార్థులకు మార్చి ఏమైనా సందేహాలుంటే రివల్యూషన్ పెట్టుకోవచ్చని అన్నారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ చూడండి.

Comments

Popular posts from this blog

What is after SSC and Intermediate

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.