జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియాలో ఖాళీలు
జియోలాజికల్ సర్వేఆఫ్ ఇండియాలో ఖాళీలు:
హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్డినరీ గ్రేడ్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యర్థులు ఎవరికైతే వారికి తగిన అర్హతలు ఉన్నాయో వెబ్ సైట్ లోకి వెళ్లి చూసుకోగలరుచూసుకోగలరు.
ఖాళీలసంఖ్య: 37 ఇందులో జనరల్-18, ఒబిసి-9, ఇడబ్ల్యూఎస్-3, ఎస్సి-5, ఎస్టి-2.
ప్రాంతాల వారీగా ఖాళీలు: తెలంగాణ -8,
రీజినల్ హెడ్‌క్వార్టర్ -1, కర్ణాటక అండ్ గోవా-10,
ఎపి-10, తమిళనాడు అండ్ పుదుచ్ఛేరి-4, కేరళ-4.
వయోపరిమితి: జూన్22 నాటికి 25 సంవత్సరాలు మించరాదు.
ప్రొబేషనరీ కాలం: రెండేళ్లు.
అర్హతలు:మెట్రిక్యులేషన్, పదోతరగతి ఉత్తీర్ణత. ఎల్‌ఎంవి, హెచ్‌ఎంవి డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు మూడేండ్లపాటు డ్రైవింగ్ రంగంలో అనుభవం ఉండాలి.
వేతనం : రూ.19,900/- నుంచి రూ.63,200/-
ఎంపికవిధానం: రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్,
దరఖాస్తు విధానం:* ఆఫ్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ:* జూన్ చివరిలోగా పంపాలి.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.gsi.gov.in
Comments
Post a Comment