తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి



తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.



 క్రింద వివరించిన వెబ్సైట్లో విద్యార్థులు తమ యొక్క హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చును.పదవ తరగతి ఫలితాలు

http://results.cgg.gov.in/


https://rakservices.blogspot.com/?m=1


 మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

👉🏻ఫలితాలకు సంబంధించి స్కూళ్లు, స్టూడెంట్స్ తమ ఫిర్యాదులు నమోదుచేసేందుకు ఎస్ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. TSSSCBOARD పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడంతో పాటు కంప్లైంట్లు చేయవచ్చు.


హెడ్మాస్టర్ లు  school login ద్వారా. కూడా మొత్తం స్కూల్ విద్యార్థుల ఫలితాలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు

స్కూల్ లాగిన్ ద్వారా రిజల్ట్ చూడటానికి. ముందుగా
www.bsetelangana.gov.in website లోకి వెళ్లి
స్కూల్ wise లాగిన్ సెలెక్ట్ చేసుకోవాలి
User id : ssc code
Passward : ssc code

Enter చేసి open చెయ్యగానే. మొత్తం విద్యార్థుల లిస్ట్ కనిపిస్తుంది

పైన  results tab క్లిక్ చేసి. Results. ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

https://www.bse.telangana.gov.in/

విద్యార్థులు  కూడా వ్యక్తిగతంగా వారి యొక్క hallticket no. ద్వారా చూసుకోవచ్చు



Comments

Popular posts from this blog

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Indian Army Rally 2019(All India Can Apply) - Last Date 01 July

central board of indirect taxes and customs (CBIC) 2019 notification last date May 05