తెలంగాణలో బిఈడి కోర్సులకు పెరిగిన డిమాండ్:



తెలంగాణలో బిఈడి కోర్సులకు పెరిగిన డిమాండ్:

రాష్ట్రంలో బీఈడీ కోర్సులకు డిమాండ్ మరింత పెరిగింది.
ఇది చేయాలని ఆసక్తి విద్యార్థుల్లో పెరిగిపోతుంది.
ఏడాదిలో ఇప్పటికీ 50,162 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ దరఖాస్తులను బట్టి చూస్తే బీఈడీ కోర్సులకు డిమాండ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
గతేడాది 38,693 మంది మాత్రమే అప్లై చేసుకో గా ఈ సంవత్సరం డిమాండ్ మరింత పెరిగింది.
బీఈడీ చేసే విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది కానీ నోటిఫికేషన్లు అసలు రావడం లేదని విద్యార్థులు దిగులు చెందుతున్నారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Geological Survey Of India Telangana Region Notification Released