గ్రాడ్యుయేషన్లో చేరే విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదలైంది



గ్రాడ్యుయేషన్లో చేరే విద్యార్థులకు శుభవార్త.

తెలంగాణ  దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదలైంది *!



*హైదరాబాద్‌: తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలు రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గతంలో ఈ నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన దోస్త్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించిన ముఖ్య తేదీలను ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు*.

*నోటిఫికేషన్‌లో ముఖ్య తేదీలు*..

 *ఈ నెల 23 నుంచి జూన్‌ 3 వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్లు*

 *ఈ నెల 25 నుంచి జూన్‌ 3 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం*

 *జూన్‌ 10 వరకు మొదటి విడత సీట్ల కేటాయింపు*

**జూన్‌ 10 నుంచి జులై 15 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు*

 *జూన్‌ 20న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు*

 *జూన్‌ 20 నుంచి 26 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు*.

*జూన్‌ 29న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు*

 *జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం*




 Official website: dost.cgg.gov.in
Our website: https://rakservices.blogspot.com/?m=1

Comments

Popular posts from this blog

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

What is after SSC and Intermediate