ఓటమి అంచుల్లో ఎంపీ కవిత 40 వేల మెజార్టీతో దూసుకొస్తున్న బిజెపి అభ్యర్థి అరవింద్.



ఓటమి అంచుల్లో ఎంపీ కవిత 40 వేల మెజార్టీతో దూసుకొస్తున్న బిజెపి అభ్యర్థి అరవింద్.


నిజామాబాద్ లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కల్వకుంట్ల కవిత వెనుకంజలో ఉన్నారు బిజెపి 40 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఈ యొక్క మీరు ఇలాగే కొనసాగితే నిజాంబాద్ పార్లమెంటరీ స్థానం బిజెపి కైవసం చేసుకోవడం అన్నది అంచనాల ప్రకారం నిజాంబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం బిజెపి ఖాతాలో చేరనుందని విశ్వసనీయ వర్గాల అంచనా.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు తమ యొక్క కోపాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారని మేధావులు అంటున్నారు

Comments

Popular posts from this blog

What is after SSC and Intermediate

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Geological Survey Of India Telangana Region Notification Released