తెలంగాణ పదవ తరగతి ఫలితాలు స్కూల్ పరంగా పొందాల్సిన విధానం:






తెలంగాణ పదవ తరగతి ఫలితాలు పొందాల్సిన విధానం:

తెలంగాణ పదవ తరగతి ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు 10 నిమిషాలకు విడుదల కానున్నాయి.
 క్రింద వివరించిన వెబ్సైట్లో విద్యార్థులు తమ యొక్క హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చును.పదవ తరగతి ఫలితాలు

ఈ సారి పదవ తరగతి ఫలితాలు సోమవారం ఉదయం 11.30 కు విడుదల చేస్తారు.

హెడ్మాస్టర్ లు  school login ద్వారా. కూడా మొత్తం స్కూల్ విద్యార్థుల ఫలితాలు ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు

స్కూల్ లాగిన్ ద్వారా రిజల్ట్ చూడటానికి. ముందుగా
www bsetelangana.gov.in website లోకి వెళ్లి
స్కూల్ wise లాగిన్ సెలెక్ట్ చేసుకోవాలి

User id : ssc code
Passward : ssc code

Enter చేసి open చెయ్యగానే. మొత్తం విద్యార్థుల లిస్ట్ కనిపిస్తుంది

పైన  results tab క్లిక్ చేసి. Results. ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
https://www.bse.telangana.gov.in/

విద్యార్థులు  కూడా వ్యక్తిగతంగా వారి యొక్క hallticket no. ద్వారా చూసుకోవచ్చు.



Comments

Popular posts from this blog

Worldwide Live Corona Upadated cases