నిజామాబాద్ లో పసుపు  బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్:

Nizambad mp darmapuri aravind signed on bond paper about turmeric board establishment in nizamabad





నిజామాబాద్ లో పసుపు  బోర్డు ఏర్పాటు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్:



పార్లమెంటు ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు అదేవిధంగా పసుపుతో పాటు మొక్కజొన్న చక్కెర మొదలయిన వాటికి కూడా మద్దతు ధర ప్రకటించేందుకు అన్ని సన్నాహాలు చేస్త అని తెలిపారు.

అనుకున్నట్టుగానే నిజామాబాద్ ఎంపీ గా ధర్మపురి అరవింద్ గెలిచారు.

ఒకవేళ తాను పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా వివరించారు.
ప్రస్తుతం ఈ భాను పేపర్ ఎక్కడ చూసినా తెగ చక్కెర్లు కొడుతుంది.

Comments

Popular posts from this blog

Worldwide Live Corona Upadated cases