తెలంగాణలో వాయిదా పడ్డ పాఠశాలల ప్రారంభ తేదీలు జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి





 తెలంగాణలో వాయిదా పడ్డ పాఠశాలల ప్రారంభ తేదీలు జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా జూన్ 1 నుండి ప్రారంభం కావల్సిన పాఠశాలలను జూన్ 12 న  ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు._

_ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ రోజు ఉత్తర్వులు విడుదల చేశారు_

_కాగా పాఠశాలల పున: ప్రారంభ తేదీని వాయిదా వేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు కోరిన విషయం తెలిసిందే_

 _తెలంగాణలో ఎండలు, వడగాడ్పులు తీవ్రంగా ఉన్నాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేసింది_








Comments

Popular posts from this blog

Worldwide Live Corona Upadated cases