వాయిదా పడ్డ తెలంగాణ పదవ తరగతి ఫలితాలు మే మూడో వారంలో విడుదల







వాయిదా పడ్డ తెలంగాణ పదవ తరగతి ఫలితాలు:
ఎలాంటి తప్పులు లేకుండా పదవ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు.
ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్వేర్(Software)ద్వారా పదవతరగతి ఫలితాలు చెక్ చేస్తున్నామన్నారు.
ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అదేవిధంగా ఫలితాలపై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు అన్నారు.
మే మూడో వారంలో ఫలితాలు విడుదలమే మూడో వారంలో ఫలితాలు విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నామన్నారుచేసుకుంటున్నామన్నారు.

అదేవిధంగా ఏవైనా ఫిర్యాదులు ఉంటే తెలియజేయడానికి ఒక యాప్ ను రూపొందిస్తున్నామన్నారు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలు ఉంటే ఆ యాప్ లో   తెలియజేయాలన్నారు.

Comments

Post a Comment

Popular posts from this blog

What is after SSC and Intermediate

తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.