విడుదలైన తెలంగాణ  ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నోటిఫికేషన్.

Assistant jobs notification released in Telangana. 





విడుదలైన తెలంగాణ  ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నోటిఫికేషన్.

Assistant jobs notification released in Telangana. 


హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల నేషనల్ రీసెర్చ్జి
జియోగ్రాఫికల్  ఇన్స్టిట్యూట్ (NGRI) లో 52 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ యొక్క ఉద్యోగులకు ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ పద్ధతి మరియు అకాడమిక్ skills వారు ఎంపిక చేస్తారు.
ఉద్యోగాల కోసం ఎదురు చూసి వెళ్ళుటకు ఇదొక మంచి అవకాశం.
విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాను వారు వెబ్సైట్లో వారి యొక్క వివరాలు రిజిస్టర్ చేసుకోగలరు మే 25వ తేదీ నుండి జూన్ 6 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం మిమ్మల్ని మీ యొక్క సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
విద్యా అర్హతలు మరియు జీవితం యొక్క వివరాలు చూడటానికి కింద వివరించిన వెబ్సైట్లో చూడగలరు.

Website: http://www.ngri.org.in/openings-at-ngri.php

Our site:  https://rakservices.blogspot.com/?m=1

Comments

  1. Best & unique content as well as title is very unique and content is powerful to attract the audience directly. Continue to write this type of article in the future for us. 4 Employment Serving Portal For Graduates

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Indian Institute of Millets Research Hyderabad Notification 2019

Indian Army Rally 2019(All India Can Apply) - Last Date 01 July